ఈ తరుణంలో దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సెప్టెంబర్ 6వ తేదీన పెట్రోల్ డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి . ఈరోజు లక్నో, ఘజియాబాద్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది.
దేశవ్యాప్తంగా పెట్రోలు - డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.72, డీజిల్ ధర రూ .89.62
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31, డీజిల్ ధర రూ .94.27
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .106.03, డీజిల్ ధర లీటరుకు రూ .92.76
చెన్నైలో పెట్రోల్ ధర రూ .102.63, డీజిల్ ధర రూ .94.24