కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ హీట్.. నేటికీ దిగిరాని ఇంధన ధరలు.. ప్రస్తుత ధరలు ఇవే..

First Published | Sep 21, 2023, 9:34 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు ముడిచమురు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.  దీని ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై అంతగా కనిపించలేదు. డబ్ల్యుటిఐ క్రూడ్ బ్యారెల్‌కు 1.01 శాతం తగ్గి 90.28 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.49 శాతం తగ్గి 93.07 డాలర్లకు చేరుకుంది. 

 అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ అండ్  క్రూడ్ ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, పెట్రోల్  డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. దింతో సెప్టెంబర్ 21న కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.  

పెట్రోల్  డీజిల్ తాజా ధరలను ప్రతిరోజు ఉదయం BPCL , ఇండియన్ ఆయిల్ అండ్  HPCL విడుదల చేస్తాయి .  

ఢిల్లీలో పెట్రోలు ధర రూ .96.72 , డీజిల్ ధర లీటరు రూ .89.62

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర లీటరుకు రూ .94.27

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర లీటరుకు రూ .92.76

చెన్నైలో పెట్రోల్‌ ధర రూ .102.63 , డీజిల్‌ ధర రూ .94.24

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.79 , డీజిల్ ధర రూ .89.96

ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ .96.58 , డీజిల్‌ ధర రూ .89.75గా ఉంది.

జైపూర్‌లో పెట్రోల్ ధరరూ .108.6 , డీజిల్ ధర లీటరుకు రూ .93.69

లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76

పాట్నాలో పెట్రోల్‌ ధర రూ .107.24 , డీజిల్‌ ధర రూ .94.04

ఇండోర్‌లో పెట్రోలు ధర రూ .108.58 , డీజిల్ ధర లీటరుకు రూ .93.94

భోపాల్‌లో పెట్రోలు ధర రూ. 108 . 65, డీజిల్ ధర  రూ. 93 .90 లీటరుకు  

పోర్ట్ బ్లెయిర్  లో పెట్రోల్ ధర రూ. 84. 10, డీజిల్ ధర లీటరుకు రూ 79 .74

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

Latest Videos


భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

అయితే ఇంధన ధరలు, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన అంశాలపై ఆధారపడి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

click me!