అబ్బా.. పిల్లలను స్కూల్లో దింపేందుకు అంబానీ కూతురు వేసుకున్న కుర్తా ధర అంతేనా ?

First Published | Mar 13, 2024, 5:26 PM IST

ఆసియ అత్యంత సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ గురించి వినే ఉంటారు.  అంబానీ గ్రూప్  అనేక వ్యాపారాలను అంబానీ  నిర్వహిస్తున్నారు. అయితే ఇషా అంబానీ లగ్జరీ లైఫ్ స్టయిల్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది అలాగే ఆమె ధరించే దుస్తులు  కూడా అత్యంత ఖరీదైనవి.  
 

ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ వివిధ వెంచర్ల ద్వారా 963 కోట్ల రూపాయల నికర విలువను సంపాదించారు. ముఖేష్ అంబానీ నీతా అంబానీల ముగ్గురు పిల్లలలో ఇషా అంబానీ ఒకరు. 

 బిలియనీర్ ముఖేష్ అంబానీ-నీతా అంబానీల ఏకైక కుమార్తె రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధిలో ముఖ్యమైన భాగం.  అలాగే రీసెంట్ గా ఇషా అంబానీ తన పిల్లలను స్కూల్  కోసం   మొదటి రోజునే డ్రాప్ చేయడానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన సాధారణ కుర్తా సెట్ ధర అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 


ఇషా అంబానీ ముంబైలో ఆనంద్ పిరమల్  పిల్లలు ఆదియా ఇంకా కృష్ణతో కనిపించారు. ఆ సమయంలో ఆమె  సాధారణ కుర్తా సెట్ ధరించి మేకప్ లేని లుక్‌లో కనిపించింది.

ఇషా  అంబానీ ధరించిన కుర్తా మరియు పలాజో సెట్ రిధి సూరి(Ridhii Suri) బ్రాండ్ 'Drzya shelf చెందినది. ఈ సెట్‌ని హూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ (బ్లూ బూటా) కుర్తా అంటారు. చాలా సింపుల్ గా కనిపించే ఈ కుర్తా సెట్ ధర రూ.9,600. ఉంది

కుర్తా సెట్ తెల్లటి లేయర్ పై హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లీఫ్ అండ్  బ్లూ ఇంకా గ్రీన్ రంగులలో పూల ప్యాట్రన్    డిజైన్‌  ఉంది. వైట్ పలాజో కూడా ఉంది. వేసవికి టైలర్ మేడ్ అవుట్ ఫిట్ లాంటిది.

Isha ambani

ఇషా కుర్తా అండ్ పలాజో సెట్‌తో   బంగారు గొలుసు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, తన కుమార్తె ఆదియా పేరు అండ్  ఆకుపచ్చ షూలతో మోనోగ్రామ్ చేసిన గోయార్డ్ టోట్ బ్యాగ్ ధరించింది.

Isha ambani

ఇషా అంబానీ   ఆమె భర్త ఆనంద్ పిరమల్ 12 డిసెంబర్ 2018న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. నవంబర్ 19, 2022 న, ఇషా అంబానీ కృష్ణ అండ్  ఆదియాలకు జన్మనిచ్చింది.

Latest Videos

click me!