ఐఏటిఏ (IATA) అనేది విమానయాన సంస్థల సంఘం, ఇది విమానయానం కోసం ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించడమే కాకుండా, టిక్కెట్ విక్రయాలు ఇంకా ప్రాంతీయ నావిగేషన్ ఛార్జీల నుండి డబ్బును వసూలు చేయడంలో విమానయాన సంస్థలకు సహాయపడుతుంది.ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఎయిరిండియాను టాటా గ్రూపునకు విక్రయించే ప్రభుత్వ ఒప్పందం చివరి దశలో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.