ఇది దక్షిణ కొరియాలో అతిపెద్ద విమానాశ్రయం అయిన ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం. సియోల్‌లో ఉన్న ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. ఇది అత్యంత విస్తారమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ రెండు సినిమా థియేటర్లు, మ్యూజియంలు, మాల్స్, ఐస్ స్కేటింగ్ పార్కులు, వాకింగ్ కోసం గార్డెన్స్ ఉన్నాయి.