బంగారం, వెండి ధరలు ఎంత తగ్గవచ్చంటే.. కొనేందుకు మంచి సమయం ఏది..

First Published | Dec 12, 2023, 10:06 AM IST

బంగారాన్ని మహిళలు, పసిడి ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. అయితే ఒకరోజు పెరుగుతూ, మరొకరోజు తగ్గుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు  నేడు కూడా ఉపశమనం అందించాయి. 
 

ఒక వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది, దింతో పది గ్రాముల ధర  రూ.62,130కి చేరింది. వెండి ధర కూడా రూ.200 తగ్గి, ఒక కిలోకి రూ.75,800. 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గగా 10 గ్రాములకి రూ.56,950గా ఉంది.
 

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా  ధరలకు అనుగుణంగా రూ.62,130 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,280, 

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,130, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,730గా ఉంది.


ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతాతో సమానంగా రూ.56,950 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,050, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర రూ.56,950, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500గా ఉంది. 

0113 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,985.49 వద్ద ఉంది, నవంబర్ 20 నుండి సోమవారం కనిష్ట స్థాయికి చేరుకుంది. US గోల్డ్  ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $2,000.60కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి $22.81కి చేరుకోగా, ప్లాటినం $910.51 వద్ద స్థిరంగా ఉంది. పల్లాడియం 0.6 శాతం పెరిగి ఔన్సుకు $962.89కి చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,800గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.77,800 వద్ద ట్రేడవుతోంది. 

2023 డిసెంబర్ 12న విజయవాడలో  ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200  పతనంతో రూ. 56,950 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 220 పతనంతో రూ. 62,130. ఇక వెండి విషయానికొస్తే విజయవాడ నగరంలో వెండి ధర కిలోకు రూ.77,800.

ఇవాళ హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పతనంతో రూ. 56,950  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 220 పతనంతో రూ. 62,130. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలోకు రూ.77,800.
 

Latest Videos

click me!