బంగారం కొనాలని చూస్తున్నారా ? అయితే గుడ్ న్యూస్.. వారం నుండి పడిపోతున్న పసిడి, వెండి ధరలు.. ఏకంగా.. ?
First Published | Sep 11, 2023, 10:18 AM ISTబంగారం, వెండి కొనేందుకు ఇష్టపడే వారికి శుభవార్త. గత వరం నుండి పడిపోతూ వస్తున్న ధరలు. ఈ వారం మొదటి రోజున కూడా ధరలు పతనం. ఇంకా పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్న ఉన్న వారికి రిలీఫ్ అంశం అని చెప్పుకోవచ్చు.