బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కొత్త లగ్జరీ కార్.. దీని ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

Ashok Kumar   | Asianet News
Published : Feb 11, 2021, 12:39 PM IST

న్యూ ఢీల్లీ: బాలీవుడ్ ప్రముఖ నటి,  డాన్సర్ శిల్పా శెట్టి  వ్యాపారవేత్త అయిన ఆమె భర్త రాజ్ కుంద్రాల విలాసవంతమైన కార్ల కలెక్షన్ లో తాజాగా రిట్జీ మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ కారు కూడా చేరింది.  

PREV
16
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కొత్త లగ్జరీ కార్..  దీని ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

 శిల్పా శెట్టి, ఆమే భర్త, తన తల్లి ఇంకా సోదరి షమితా శెట్టితో కలిసి తన కొత్త కారుతో కనిపించారు. ముంబైలోని వోర్లిలోని ఒక రెస్టారెంట్‌ను సందర్శించడానికి శిల్పా  శెట్టి, రాజ్ కుంద్ర  ఈ కారులో ప్రయాణించారు.
 
26

రెస్టారెంట్‌ వద్ద  శిల్ప శెట్టి  నలుపు దుస్తులతో కారు ముందు పోజులు కూడా ఇచ్చింది. ఫ్యామిలి ఔటింగ్ కోసం వచ్చిన శిల్పా శెట్టి నల్లని దుస్తులతో  అలాగే  ఆమే భర్త  రాజ్ కుంద్ర నీలిరంగు డెనిమ్‌లతో కనిపించారు.

36

శిల్పా శెట్టి  మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ కారు ధర 71.10 లక్షల నుండి 1.46 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. ఈ లగ్జరీ కారులో  ఏడుగురు కూర్చునే సామర్ధ్యం ఉంటుంది.
 
46

ఇదిలావుండగా బుధవారం (ఫిబ్రవరి 10) రోజున శిల్పా శెట్టి చిత్రనిర్మాత-కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌తో కలిసి ఒక వీడియోను సోషల్ మీడియా ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో శిల్పా శెట్టి  తన యాడ్ షూట్ కోసం అందమైన ఎరుపు రంగు చీర ధరించింది.
 
56

2003లో వచ్చిన హిట్ మూవీ ‘హంగామా’ సీక్వెల్‌లో త్వరలో  శిల్పా  శెట్టి కనిపింనున్నారు. అయితే ‘హంగామా 2’ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో పరేష్ రావల్, మీజాన్ జాఫేరి, ప్రణీత సుభాష్ కూడా ఉండటం విషేశం.  

66
click me!

Recommended Stories