‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..?

Published : Jul 11, 2019, 11:56 AM ISTUpdated : Jul 11, 2019, 11:58 AM IST
‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..?

సారాంశం

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. 

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే