Bigg Boss Telugu 8 live Updates|Day 59: పృథ్వికి విష్ణుప్రియ వార్నింగ్
Oct 30, 2024, 6:39 AM IST
తనను కాదని నయని పావనికి దగ్గరవుతున్న పృథ్విరాజ్ కి విష్ణుప్రియ వార్నింగ్ ఇచ్చింది. నయని-పృథ్విరాజ్ ఒకే కొబ్బరి బొండంలో నీళ్లు తాగారు. ఇది విష్ణుప్రియకు నచ్చలేదు.
9:41 AM
కమ్యూనిటీ కామెంట్స్, సారీ చెప్పిన మెహబూబ్
బిగ్ బాస్ హౌస్లో మెహబూబ్ తోటి కంటెస్టెంట్ నబీల్ తో ఒక కమ్యూనిటీ ఓట్లు మనకు మాత్రమే పడతాయని అన్నాడు. ఈ కామెంట్స్ పెద్ద వివాదం రాజేశాయి. గత వారం ఎలిమినేటైన మెహబూబ్ ఈ కామెంట్స్ పై స్పందించాడు. నాకు ఎలాంటి క్యాస్ట్, కమ్యూనిటీ ఫిలింగ్ లేదన్నాడు. అదే సమయంలో క్షమాపణలు చెప్పాడు.
Giving Clarity On Com*uni*ty Issue
Nenu Ahh Intension Tho Assalu Analedu,Reli*gion Tho Sambandam Lekunda Nenu Inni Rojulu Na Carrer Lo Ediganu
I will Came Back Stronger Antunnadu pic.twitter.com/asvPRPKYyz
9:32 AM
బిగ్ బాస్ హౌస్లో దొంగలు
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సరిపడా తిండి, నిద్ర ఉండదు. చాలా మంది ఫుడ్ దొంగిలించి దాచుకుంటారు. నిన్న విష్ణుప్రియ రేషన్ తీసుకురాగా.. అవినాష్, యష్మితో పాటు కొందరు కంటెస్టెంట్స్ దొంగతనంగా ఫుడ్ తీసుకుపోయారు.
n
Dongalu 😂😂😂😂😂😂 pic.twitter.com/hmoX2IYeOj
6:42 AM
పృథ్వికి విష్ణుప్రియ వార్నింగ్
తనను కాదని నయని పావనికి దగ్గరవుతున్న పృథ్విరాజ్ కి విష్ణుప్రియ వార్నింగ్ ఇచ్చింది. నయని-పృథ్విరాజ్ ఒకే కొబ్బరి బొండంలో నీళ్లు తాగారు. ఇది విష్ణుప్రియకు నచ్చలేదు. అదే సమయంలో తనను దూరం పెట్టొద్దని రిక్వెస్ట్ చేసుకుంది. మనకు బ్రేకప్ అయిందిగా అని విష్ణుప్రియను పృథ్వి మరింత ఉడికించాడు.
9:42 AM IST:
బిగ్ బాస్ హౌస్లో మెహబూబ్ తోటి కంటెస్టెంట్ నబీల్ తో ఒక కమ్యూనిటీ ఓట్లు మనకు మాత్రమే పడతాయని అన్నాడు. ఈ కామెంట్స్ పెద్ద వివాదం రాజేశాయి. గత వారం ఎలిమినేటైన మెహబూబ్ ఈ కామెంట్స్ పై స్పందించాడు. నాకు ఎలాంటి క్యాస్ట్, కమ్యూనిటీ ఫిలింగ్ లేదన్నాడు. అదే సమయంలో క్షమాపణలు చెప్పాడు.
Giving Clarity On Com*uni*ty Issue
Nenu Ahh Intension Tho Assalu Analedu,Reli*gion Tho Sambandam Lekunda Nenu Inni Rojulu Na Carrer Lo Ediganu
I will Came Back Stronger Antunnadu pic.twitter.com/asvPRPKYyz
9:32 AM IST:
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సరిపడా తిండి, నిద్ర ఉండదు. చాలా మంది ఫుడ్ దొంగిలించి దాచుకుంటారు. నిన్న విష్ణుప్రియ రేషన్ తీసుకురాగా.. అవినాష్, యష్మితో పాటు కొందరు కంటెస్టెంట్స్ దొంగతనంగా ఫుడ్ తీసుకుపోయారు.
n
Dongalu 😂😂😂😂😂😂 pic.twitter.com/hmoX2IYeOj
6:42 AM IST: