Bigg Boss Telugu 8 live Updates|Day 48: సోనియా ఆకుల రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
Oct 19, 2024, 6:17 AM IST
సోనియా ఆకుల రీఎంట్రీకి సర్వం సిద్దమైందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 4వ వారం ఎలిమినేట్ అయిన సోనియా ఆకులకు మరో ఛాన్స్ ఇస్తున్నారట.
6:49 PM
ఎలిమినేషన్ ట్విస్ట్, అనూహ్యంగా నాగ మణికంఠ పేరు తెరపైకి!
స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా అవతరించిన నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుందట. ఓటింగ్ లో నాగ మణికంఠ టాప్ 3-4లో ఉన్నట్లు పలు మీడియా సంస్థల పోల్స్ లో తేలింది. దాంతో నాగ మణికంఠ ఎలా ఎలిమినేట్ అయ్యాడనే చర్చ మొదలైంది.
6:24 PM
పృథ్వికి నాగార్జున బంపర్ ఆఫర్!
కంటెస్టెంట్ పృథ్విరాజ్ కి హోస్ట్ నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏకంగా మూడు వారాలు నామినేషన్స్ లో లేకుండా మినహాయింపు ఉంటుందన్నారు. అందుకు పృథ్విరాజ్ తన గడ్డం తీసేయాల్సి ఉంటుంది. నిర్ణయం పృథ్విరాజ్ చేతిలో ఉంది.
6:20 PM
మీకు బుద్ధి లేదా! వారిద్దరికి నాగార్జున క్లాస్
ఓ టాస్క్ లో దాదాపు కొట్టుకున్నంత పని చేశారు నిఖిల్, గౌతమ్. ఆటలో అగ్రెసివ్ నెస్ అవసరమే. కానీ కొట్టుకునే వరకు కాదు. మీకు బుద్ధి లేదా అని గట్టిగా ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగార్జున.
5:41 PM
నిరాశలో బిగ్ బాస్ ఫ్యాన్స్!
వీకెండ్ వస్తుందంటే బిగ్ బాస్ ప్రేమికుల్లో మరింత ఆసక్తి ఉంటుంది. హోస్ట్ నాగార్జున ఎవరిని తిడతారు, ఎవరిని పొగుడుతారు? అనే ఒక ఉత్కంఠ ఉంటుంది. ఈ క్రమంలో ప్రోమో కోసం కూడా ఎదురు చూస్తారు. కాగా శనివారం ఎపిసోడ్ ప్రోమో చాలా ఆలస్యమైంది.
3:15 PM
అయ్యో నయని పావనిని ఆటాడేసుకున్నారే!
రాయల్ క్లాన్ సభ్యులే నయని పావనిని ట్రోల్ చేస్తున్నారు. ఆమె మణికంఠను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్ విని మెహబూబ్, అవినాష్, టేస్టీ తేజ నవ్వుకున్నారు.
repeat 🔁😅 pic.twitter.com/7MAFiJJxKu
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel)12:54 PM
టేస్టీ తేజ అవుట్!
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉండగా.. తక్కువ ఓట్లు తెచ్చుకున్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడట. రాయల్ క్లాన్ నుండి ఫస్ట్ వికెట్ అవుట్ అంటున్నారు.
6:25 AM
సోనియా ఆకుల రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
సోనియా ఆకుల రీఎంట్రీకి సర్వం సిద్దమైందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 4వ వారం ఎలిమినేట్ అయిన సోనియా ఆకులకు మరో ఛాన్స్ ఇస్తున్నారట. ఈ కాంట్రవర్సీ లేడీ కంటెస్టెంట్ 8వ వారం హౌస్లో అడుగుపెట్టనుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
బిగ్ బాస్ షోకి ఆ సంచలన కంటెస్టెంట్ రీఎంట్రీ? మళ్ళీ కాంట్రవర్శీ షురూ!
6:49 PM IST:
స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా అవతరించిన నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుందట. ఓటింగ్ లో నాగ మణికంఠ టాప్ 3-4లో ఉన్నట్లు పలు మీడియా సంస్థల పోల్స్ లో తేలింది. దాంతో నాగ మణికంఠ ఎలా ఎలిమినేట్ అయ్యాడనే చర్చ మొదలైంది.
6:24 PM IST:
కంటెస్టెంట్ పృథ్విరాజ్ కి హోస్ట్ నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏకంగా మూడు వారాలు నామినేషన్స్ లో లేకుండా మినహాయింపు ఉంటుందన్నారు. అందుకు పృథ్విరాజ్ తన గడ్డం తీసేయాల్సి ఉంటుంది. నిర్ణయం పృథ్విరాజ్ చేతిలో ఉంది.
6:20 PM IST:
ఓ టాస్క్ లో దాదాపు కొట్టుకున్నంత పని చేశారు నిఖిల్, గౌతమ్. ఆటలో అగ్రెసివ్ నెస్ అవసరమే. కానీ కొట్టుకునే వరకు కాదు. మీకు బుద్ధి లేదా అని గట్టిగా ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగార్జున.
5:41 PM IST:
వీకెండ్ వస్తుందంటే బిగ్ బాస్ ప్రేమికుల్లో మరింత ఆసక్తి ఉంటుంది. హోస్ట్ నాగార్జున ఎవరిని తిడతారు, ఎవరిని పొగుడుతారు? అనే ఒక ఉత్కంఠ ఉంటుంది. ఈ క్రమంలో ప్రోమో కోసం కూడా ఎదురు చూస్తారు. కాగా శనివారం ఎపిసోడ్ ప్రోమో చాలా ఆలస్యమైంది.
3:15 PM IST:
రాయల్ క్లాన్ సభ్యులే నయని పావనిని ట్రోల్ చేస్తున్నారు. ఆమె మణికంఠను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్ విని మెహబూబ్, అవినాష్, టేస్టీ తేజ నవ్వుకున్నారు.
repeat 🔁😅 pic.twitter.com/7MAFiJJxKu
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel)12:54 PM IST:
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉండగా.. తక్కువ ఓట్లు తెచ్చుకున్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడట. రాయల్ క్లాన్ నుండి ఫస్ట్ వికెట్ అవుట్ అంటున్నారు.
8:08 AM IST: