Bigg Boss Telugu 8 live Updates|Day 40:డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?

లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం గంగవ్వ, మెహబూబ్ టాప్ లో ఉన్నారు. విష్ణుప్రియ, యష్మి తర్వాత రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక సీత, పృథ్విరాజ్ ఓటింగ్ లో వెనుకబడగా... వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదట. 
 
6:34 AM

ఆ ఇద్దరిలో ఒకరు అవుట్?

శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. విష్ణుప్రియ, గంగవ్వ, సీత, మెహబూబ్, పృథ్వి రాజ్, యష్మి నామినేషన్స్ లో ఉన్నారు. లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం గంగవ్వ, మెహబూబ్ టాప్ లో ఉన్నారు. విష్ణుప్రియ, యష్మి తర్వాత రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక సీత, పృథ్విరాజ్ ఓటింగ్ లో వెనుకబడగా... వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదట. 
 
6:34 AM IST: