Bigg Boss Telugu 8 live Updates|Day 36: 6వ వారం నామినేషన్స్ లిస్ట్!

6వ వారం నామినేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యష్మి, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ, సీత, పృథ్విరాజ్ నామినెట్ అయ్యారట. 

9:24 AM

మొద్దు పోరడు, అవినాష్ పై గంగవ్వ కామెడీ పంచులు!

ఉదయాన్నే గంగవ్వతో నాగ మణికంఠ, హరితేజ, నయని పావని.. గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టారు. ఇంకా నిద్రలేవని అవినాష్ పై గంగవ్వ పంచులు వేసింది. మొద్దు పోరడు. నిద్ర లేవడు అంటూ ఎగతాళి చేసింది. 

: moddu porodu appudu legustadu annattu 🤣🤣🤣 pic.twitter.com/RRB3aDDAJz

— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻‍♂️ (@Niteesh__09)

6:46 AM

6వ వారం నామినేషన్స్ లిస్ట్! ఇంటిని వీడేది ఎవరు?

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా మారింది. ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. కాగా 6వ వారం నామినేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యష్మి, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ, సీత, పృథ్విరాజ్ నామినెట్ అయ్యారట. 

నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

9:24 AM IST:

ఉదయాన్నే గంగవ్వతో నాగ మణికంఠ, హరితేజ, నయని పావని.. గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టారు. ఇంకా నిద్రలేవని అవినాష్ పై గంగవ్వ పంచులు వేసింది. మొద్దు పోరడు. నిద్ర లేవడు అంటూ ఎగతాళి చేసింది. 

: moddu porodu appudu legustadu annattu 🤣🤣🤣 pic.twitter.com/RRB3aDDAJz

— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻‍♂️ (@Niteesh__09)

9:13 AM IST: