Bigg Boss Telugu 8 live Updates|Day 31: ఓటింగ్ లో విష్ణుప్రియకు ఊహించని దెబ్బ!

5వ వారానికి గాను ఆరుగురు  నామినేట్ అయ్యారు. ఆదిత్య ఓం, నబీల్, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక లిస్ట్ లో ఉన్నారు. 

11:51 AM

పృథ్వికి విష్ణుప్రియ హెడ్ మసాజ్, మీమ్ అదిరింది

సోనియా ఎలిమినేట్ కావడంతో పృథ్విరాజ్ విషయంలో విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. పృథ్వి-విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటున్నారు. మొదటి నుండి పృథ్వి పట్ల విష్ణుప్రియకు ఇంట్రెస్ట్ ఉంది. తాజాగా పృథ్వికి విష్ణుప్రియ హెడ్ మసాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. దీనిపై అదిరిపోయే మీమ్ క్రియేట్ చేశారు. మీమ్స్ రాయుళ్లు. 

to : E madhya manam baga over aayipotunam Bobby 😁: parledu le nvu kanivvu🌝 pic.twitter.com/6K61Xbuekz

— 𝗖𝗼𝗺𝗿𝗮𝗱𝗲 𝗥𝗮𝗷𝘂 🤍 (@RajuRaj33536797)

10:56 AM

పనిష్మెంట్ ఇవ్వడంతో అమ్మాయిగా మారిన పృథ్వి, హౌస్లో ఎంటర్టైనింగ్ గేమ్

సీరియస్ గా సాగుతున్న టాస్క్స్ మధ్య కొంత ఫన్ జోడించాడు బిగ్ బాస్. కలర్ కలర్ విచ్ కలర్ గేమ్ ఆడించాడు. ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ పోటీలో ఉండాలి. బిగ్ బాస్ చెప్పిన కలర్ కలిగిన వస్తువు సిర్కిల్ లో ముందు ఎవరు పెడితే వారు గెలుస్తారు. ఓడినవారికి పనిష్మెంట్ ఉంటుంది. 
 
6:39 AM

ఓటింగ్ లో విష్ణుప్రియకు ఊహించని దెబ్బ! టాప్ లో ఆ కంటెస్టెంట్

5వ వారానికి గాను ఆరుగురు  నామినేట్ అయ్యారు. ఆదిత్య ఓం, నబీల్, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక లిస్ట్ లో ఉన్నారు. ఆడియన్స్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ప్రతిరోజూ ఓట్లు వేస్తున్నారు. గతంలో టాప్ లో ఉన్న విష్ణుప్రియ ఓటింగ్ లో వెనకబడిందట. ఎలాంటి ఫేమ్ లేని నబీల్ భారీగా ఓట్లు రాబడుతూ, అగ్ర స్థానంలో ఉన్నాడట.

అనూహ్యంగా ఓటింగ్ లో వెనకబడ్డ విష్ణుప్రియ, రేసులో దూసుకెళుతున్న సామాన్యుడు

11:51 AM IST:

సోనియా ఎలిమినేట్ కావడంతో పృథ్విరాజ్ విషయంలో విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. పృథ్వి-విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటున్నారు. మొదటి నుండి పృథ్వి పట్ల విష్ణుప్రియకు ఇంట్రెస్ట్ ఉంది. తాజాగా పృథ్వికి విష్ణుప్రియ హెడ్ మసాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. దీనిపై అదిరిపోయే మీమ్ క్రియేట్ చేశారు. మీమ్స్ రాయుళ్లు. 

to : E madhya manam baga over aayipotunam Bobby 😁: parledu le nvu kanivvu🌝 pic.twitter.com/6K61Xbuekz

— 𝗖𝗼𝗺𝗿𝗮𝗱𝗲 𝗥𝗮𝗷𝘂 🤍 (@RajuRaj33536797)

10:56 AM IST:

సీరియస్ గా సాగుతున్న టాస్క్స్ మధ్య కొంత ఫన్ జోడించాడు బిగ్ బాస్. కలర్ కలర్ విచ్ కలర్ గేమ్ ఆడించాడు. ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ పోటీలో ఉండాలి. బిగ్ బాస్ చెప్పిన కలర్ కలిగిన వస్తువు సిర్కిల్ లో ముందు ఎవరు పెడితే వారు గెలుస్తారు. ఓడినవారికి పనిష్మెంట్ ఉంటుంది. 
 
7:54 AM IST: