30+ ఈ స్టార్స్ ఇంకా పెళ్లి చేసుకోలేదు

టాలీవుడ్ లో బ్యాచులర్ గ్యాంగ్ లిస్ట్ గట్టిగానే ఉంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అనే సందేశాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. వయసు మూడు పదుల్లోకి దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.
లైఫ్ ను ఎంజాయ్ చేసే కిక్ పోతుందేమో అని కుర్ర హీరోలు పెళ్లంటే తెగ భయపడిపోతున్నారు. ప్రభాస్ తో పాటు మొన్నటివరకు కుర్ర హీరోలుగా పరిచయమైనా వారి వయసు కూడా మూడు పదుల్లోకి వచ్చేసింది. ఆ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి.
నారా రోహిత్ - 34
సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)
రానా -34
నవదీప్ - 33
రామ్ -30
నితిన్ -34
ప్రభాస్ - 39 (1979)
దేవి శ్రీ ప్రసాద్ - 39
శర్వానంద్ - 33
అల్లు శిరీష్ - 31
నిఖిల్ - 33
సందీప్ కిషన్ - 31
విజయ్ దేవరకొండ - 29.. మే 9వస్తే 30లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు
వరుణ్ తేజ్ - 29 .. వచ్చే ఏడాది జనవరి 19న ఈ మెగా హీరో కూడా 30లోకి జంప్
తరుణ్ - 36
నాగ శౌర్య - 30
సాయి ధరమ్ తేజ్ - 33
By Prashanth MFirst Published 20, Feb 2019, 4:04 PM IST