సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం పడని పాట్లు ఉండవు. ఈ క్రమంలో కొందరు ఫేషియల్ సర్జరీలు, లైపో సక్షన్ లు అలానే మరికొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం పడని పాట్లు ఉండవు. ఈ క్రమంలో కొందరు ఫేషియల్ సర్జరీలు, లైపో సక్షన్ లు అలానే మరికొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. అందం కోసం కత్తిగాట్లు పెట్టించుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం!