డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ నుండి ఆ ఇద్దరు అవుట్..?

Published : Sep 26, 2020, 10:04 PM ISTUpdated : Sep 26, 2020, 10:13 PM IST
డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ నుండి ఆ ఇద్దరు అవుట్..?

సారాంశం

ఈ వారం బిగ్ బాస్ నుండి డబుల్ ఎలిమినేషన్ ఉండనుండని సమాచారం.  ఎలిమినేషన్ లిస్ట్ లో దేవి నాగవల్లి, హారిక, ఆరియానా, మోనాల్, మెహబూబ్, కుమార్ సాయి, లాస్య నుండి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారట. 

గత వారం కింగ్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అని కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు. శనివారం కంటెస్టెంట్ కరాటే కల్యాణిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్, ఆదివారం పెద్ద హైడ్రామా మధ్య హారికను చివరి నిమిషంలో ఎలిమినేషన్ లేదని చెప్పి సర్ప్రైజ్ చేశారు. డబుల్ ఎలిమినేషన్  అని  చెప్పినప్పటికీ ఒక్కరినే గత వారం ఇంటి నుండి పంపించడం జరిగింది. 

ఐతే అనూహ్యంగా ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారానికి ఎలిమినేషన్ లిస్ట్ లో దేవి నాగవల్లి, హారిక, ఆరియానా, మోనాల్, మెహబూబ్, కుమార్ సాయి, లాస్య ఉన్నారు. ఈ ఏడుగురు నుండి దేవి నాగవల్లి, మెహబూబ్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారట. 

నామినేట్ కాబడిన ఏడుగురిలో తక్కువ ఓట్లు దక్కించుకున్న దేవి నాగవల్లి, మెహ బాబబూబ్ ఈ వారం ఎలిమినేట్ కానున్నారట. నేడు దేవి నాగవల్లి హౌస్ నుండి వీడనుందట. మరికాపట్లో ఈ విషయం తేలిపోనుంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines: టాప్‌కి దూసుకొచ్చిన రష్మిక, పడిపోయిన సాయిపల్లవి, నయనతార.. సమంత, కాజల్‌, త్రిష స్థానాలివే
Salaar 2 Update: ప్రశాంత్‌ నీల్‌కి ప్రభాస్‌ వార్నింగ్‌.. `సలార్‌ 2` షూటింగ్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడే