భారీ నష్టాలతో దెబ్బ కొట్టిన రీసెంట్ మూవీస్

First Published Feb 2, 2019, 1:05 PM IST

ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ సినిమాలు విడుదలకు ఏ స్థాయిలో అంచనాలను రేపాయో అదే స్థాయిలో బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఏ సినిమా ఏ స్థాయిలో నష్టలను మిగిల్చాయో ఓ లుక్కేయండి..  

2.0: శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 500 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. అయితే 350 కోట్ల షేర్స్ అందుకున్న ఈ సినిమా బయ్యర్స్ కి 100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని సమాచారం.
undefined
నా పేరు సూర్య సునామి సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రాలేదు. 65 కోట్ల పెట్టుబడికి 53 కోట్లు మాత్రమే వచ్చాయి.
undefined
మొదట్లో విక్రమ్ సామి స్క్వేర్ పై కూడా అంచనాలు బాగానే పెరిగాయి. అయితే సినిమా 50 కోట్లతో నిర్మించగా 27 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. విక్రమ్ కెరీర్ లో ఇదో పెద్ద డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.
undefined
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన విశ్వరూపం 2 మొదటి రోజే డిజాస్టర్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కనీసం 30 కోట్లను అందుకోకపోవడం గమనార్హం.
undefined
నాని నాగార్జున నుంచి వచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ విడుదల అనంతరం పెద్దగా హంగామా చేయలేకపోయింది. 35 కోట్ల ఈ సినిమా 25 కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకుంది.
undefined
విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ నోట. తెలుగు తమిళ్ లో 20 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమాకు 12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎక్కువగా బయ్యర్స్ నష్టపోయారు.
undefined
బెల్లంకొండ హీరో మార్కెట్ కూడా సెట్ కాలేదు. అలాంటిది అతనిపై 40 కోట్ల పెట్టుబడి పెట్టి సాక్ష్యం సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. కానీ ఆ సినిమా 10 కోట్లను మాత్రమే వెనక్కి తెచ్చింది
undefined
కబాలి అనంతరం రజనీకాంత్ - పా రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కాలా సినిమా బడ్జెట్ 135 కోట్లు.. కానీ సినిమా కేవలం 85 కోట్ల షేర్స్ ని మాత్రమే అందించి డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ముంచేసింది.
undefined
ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో అజ్ఞాతవాసి కూడా ఒకటి. బారి అంచనాల నడుమ గత ఏడాది మొదట్లో వచ్చిన ఈ సినిమా 90కోట్లతో రూపొందగా 57 కోట్ల షేర్స్ మాత్రమే అందాయి.
undefined
మొదటి మారి అంతగా ఆడకపోయినా సీక్వెల్ పై నమ్మకంతో ప్రయోగం చేసిన ధనుష్ మరో డిజాస్టర్ అందుకున్నాడు. మారి 2 బడ్జెట్ 35 కోట్లు కాగా 25 కోట్ల షేర్స్ మాత్రమే వచ్చాయి.
undefined
15 కోట్లతో నిర్మించిన తేజ్ ఐ లవ్ యు 10 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు టాక్.
undefined
శ్రీనువైట్ల - రవితేజ కాంబోలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని 20 కోట్ల బడ్జెట్ లో 13 కోట్ల వరకు నష్టాలను మిగిల్చిందని సమాచారం.
undefined
15 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన అంతరిక్షం సినిమా కనిసం 10 కోట్లు వెనక్కి తీసుకురాలేకపోయింది.
undefined
విక్రమ్ నుంచి వచ్చిన మరో సినిమా స్కెచ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు చతికిలపడింది. 30 కోట్ల ఈ సినిమా 20 కోట్లు కూడా వెనక్కి తీసుకురాలేదు.
undefined
వరుస విజయాలతో ఉన్న నానిని కృష్ణార్జున యుద్ధం గట్టిదెబ్బే కొట్టింది. బడ్జెట్ 25 కోట్లైతే 15 కోట్లు తేవడానికి ఈ సినిమా నన తంటాలు పడింది.
undefined
25 కోట్లతో తెరకెక్కిన నెల టికెట్టు రవితేజ మార్కెట్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి.;
undefined
click me!