ఆమె లోదుస్తులు కనిపిస్తుంటే.. సిల్క్ స్మితపై షకీలా షాకింగ్ కామెంట్స్!

Published : Aug 01, 2019, 04:49 PM IST
ఆమె లోదుస్తులు కనిపిస్తుంటే.. సిల్క్ స్మితపై షకీలా షాకింగ్ కామెంట్స్!

సారాంశం

ఇప్పుడంటే వెండితెరపైకి శృంగారతారలు చాలా మందే ఉన్నారు. కానీ ఒకప్పుడు సిల్క్ స్మిత ఆ తర్వాత షకీలాకు పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపించేవి. స్మిత కెరీర్ ముగింపు దశలో షకీలా సినిమాల్లోకి వచ్చింది. వీరిద్దరూ కలసి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. స్మితకు, షకీలాకు మధ్య విభేదాలు ఉన్నాయి. 

ఇప్పుడంటే వెండితెరపైకి శృంగారతారలు చాలా మందే ఉన్నారు. కానీ ఒకప్పుడు సిల్క్ స్మిత ఆ తర్వాత షకీలాకు పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపించేవి. స్మిత కెరీర్ ముగింపు దశలో షకీలా సినిమాల్లోకి వచ్చింది. వీరిద్దరూ కలసి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. స్మితకు, షకీలాకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా షకీలాని సిల్క్ స్మిత చెంపదెబ్బ కొట్టింది. 

ఈ విషయం గురించి షకీలా పలు సందర్భాల్లో మాట్లాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్మిత అంటే తనకు ఇప్పటికీ కోపం ఉందని, ఆమె చనిపోయినప్పుడు కూడా తాను బాధపడలేదని షకీలా కామెంట్స్ చేసింది. అందుకు కారణం ఆమె ప్రవర్తనే. దురుసుగా ప్రవర్తించేది. 

ఓ చిత్ర షూటింగ్ సమయంలో సన్నివేశం జరుగుతోంది. నేను పక్కనే ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర సిబ్బంది అంతా సెట్ లో ఉన్నారు. స్మిత లోదుస్తులు కనిపిస్తున్నాయి. నేను అడ్జెస్ట్ చేసుకోమని చెప్పాలనుకున్నాను. స్మిత వద్దకు వెళుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి వద్దు మేడం.. చెప్పొద్దు.. ఆమెకు కోపం వస్తుంది అని తెలిపాడు. స్మిత గురించి వారికీ బాగా తెలుసు. 

ఆమె బికినీల్లో సైతం కనిపించే నటిగా కదా.. ఇలాంటివి పట్టించుకోదేమో అని సైలెంట్ అయిపోయాను అని షకీలా తెలిపింది. నేను కూడా పొగరుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన రేష్మకు అవకాశాలు దక్కకూడదని ప్రయత్నించా. ఆ తర్వాత తన మనసు మార్చుకున్నానని షకీలా తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ
Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?