ఆ హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడాలనుంది.. స్టార్ హీరో కామెంట్స్!

Published : May 14, 2019, 12:38 PM ISTUpdated : May 14, 2019, 12:39 PM IST
ఆ హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడాలనుంది.. స్టార్ హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం 'కబీర్ సింగ్' అనే సినిమాలో నటిస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం 'కబీర్ సింగ్' అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాహిద్ కపూర్ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

షాహిద్ కపూర్ కి హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో చాలా సార్లు ఆమె గురించి మాట్లాడి తన అభిమానం చాటుకున్నాడు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ''మీకు మిస్టర్ ఇండియా మాదిరిగా మాయం అయ్యే పవర్ వస్తే ఎవరు స్నానం చేస్తుండగా చూడాలనుకుంటున్నారంటూ'' ప్రశ్నించగా.. అప్పుడు షాహిద్ ఆ ఛాన్స్ వస్తే తప్పకుండా స్కార్లెట్ జాన్సన్ స్నానం చేస్తున్నపుడు చూస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

అంతే కాదు.. స్కార్లెట్ జాన్సన్ పెళ్లి తన వల్ల క్యాన్సిల్ అయిందనే పుకార్లు వస్తే బాగా ఎంజాయ్ చేస్తానని, ఆమె అంటే అంత ఇష్టమని అన్నాడు. దాదాపు తను ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో స్కార్లెట్ జాన్సన్ విషయాన్ని తీసుకు వస్తుంటాడు షాహిద్. ఆమెపై తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు మీడియాలో చెబుతూనే ఉంటాడు. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌