సాహో 'సైకో సయాన్' సాంగ్ టీజర్

Published : Jul 05, 2019, 10:19 AM ISTUpdated : Jul 05, 2019, 10:22 AM IST
సాహో 'సైకో సయాన్' సాంగ్ టీజర్

సారాంశం

ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఫుల్ యాక్షన్ మోడ్ లోకి తేవడానికి సాహో టీమ్ స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ లుక్స్ అలాగే శ్రద్దా గ్లామర్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సైకో సయాన్ సాంగ్ టీజర్ తో ఇప్పుడు చిత్ర యూనిట్ మంచి కిక్కిచ్చింది.   

తెలుగు - హిందీ - తమిళ్ - మలయాళ భాషల్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్జి ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఇక ఫుల్ సాంగ్  ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రతి భాషలో సినిమాకు క్రేజ్ వచ్చేలా జాగ్రత్తపడుతోంది. 

ఇప్పటికే బాలీవుడ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక సౌత్ లో కూడా వీలైనంత త్వరగా డోస్ పెంచాలని చూస్తున్నారు. సాహో సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 15న యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌