క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న బాలీవుడ్ యాక్టర్

Published : Apr 30, 2019, 05:30 PM IST
క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న బాలీవుడ్ యాక్టర్

సారాంశం

  బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ గత కొంత కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. పలు ఆరోగ్య సమస్యలతో ఆయన సతమతమవుతున్నట్లు అనేక పుకార్లు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. 

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ గత కొంత కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. పలు ఆరోగ్య సమస్యలతో ఆయన సతమతమవుతున్నట్లు అనేక పుకార్లు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గత ఆరు నెలలుగా రిషి కపూర్ న్యూ యార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

చాలా మంది ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పినప్పటికీ అఫీషియల్ గా కపూర్ ఫ్యామిలీ నుంచి మొన్నటివరకు ఎలాంటి న్యూస్ రాలేదు. దీంతో రకరకాల వార్తలు వచ్చాయి. తల్లి మరణించినప్పుడు కూడా రిషి కనిపించకపోవడంతో అప్పుడే అతని హెల్త్ ఇష్యూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే రీసెంట్ గా రిషి కపూర్ సోదరుడు రణ్ దీర్ కపూర్ ప్రెస్ కు ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన సోదరుడు క్యాన్సర్ చిక్కిత్స తీసుకుంటున్నాడని  త్వరలోనే అతను కోలుకొని ఇండియాలో అడుగుపెడతాడని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..