ఫిలిం సిటీలో స్టార్ హీరోల కొట్లాటలు!

First Published Feb 6, 2019, 10:53 AM IST

ఫిలిం సిటీలో స్టార్ హీరోల కొట్లాటలు!

ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'మహానాయకుడు' సినిమాకి సంబంధించిన బ్యాలన్స్ సన్నివేశాలను ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ర్యాలీ నేపధ్యంలో ఈ సన్నివేశాలు సాగనున్నాయి. దీంతో సినిమా షూటింగ్ పూర్తికానుంది.
undefined
ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో భాగంగా కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సెట్ ని రూపొందించారు.
undefined
రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చరణ్ తో పాటు వందలాది మంది ఫైటర్లపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పోలీస్ చెక్ పోస్ట్ నేపధ్యంగా సాగే ఫైట్ సీక్వెన్స్ ఇది.
undefined
rrr
undefined
click me!