రకుల్ - పూజ.. తెగ కష్టపడుతున్నారుగా..!

Published : Nov 02, 2018, 09:32 PM IST
రకుల్ - పూజ.. తెగ కష్టపడుతున్నారుగా..!

సారాంశం

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండరని ఒక టాక్ ఉండేది. ఎవరో కొంత మంది తప్పితే ఇప్పుడు వస్తున్న చాలా మంది హీరోయిన్స్ కి ఒకరంటే మరొకరికి ఏ మాత్రం ఫ్రెండ్షిప్ ఉండదని ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. 

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండరని ఒక టాక్ ఉండేది. ఎవరో కొంత మంది తప్పితే ఇప్పుడు వస్తున్న చాలా మంది హీరోయిన్స్ కి ఒకరంటే మరొకరికి ఏ మాత్రం ఫ్రెండ్షిప్ ఉండదని ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య ఎవరు ఊహించని విధంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ చాలా క్లోజ్ గా ఉంటున్నారని తెలుస్తోంది. 

రీసెంట్ గా జిమ్ ట్రైనర్ సమక్షంలో పూజ హెగ్డే - రకుల్ ప్రీత్ సింగ్ చేసిన సేమ్ ఎక్సర్ సైజ్ వీడియో చుస్తే వీరిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అని నమ్మక తప్పదు. అందం ఆకర్షించే విధంగా ఉండాలంటే హీరోయిన్స్ కు రోజు వ్యాయామం అవసరం. ఇక రకుల్ జిమ్ వర్కౌట్స్ చేయడంలో మాస్టర్ అని చెప్పవచ్చు. పూజ హెగ్డే అందం చూస్టునే అర్ధమవుతోంది ఆమె ఎంత కేర్ తీసుకుంటుందో అనే విషయం. 

ఇక మొత్తానికి ఇద్దరు బామలు కెరీర్ పరంగా కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. అయితే రకుల్ మాత్రం తెలుగులో కాస్త డౌన్ అయినా తమిళ్ లో మాత్రం సూర్య- కార్తీ - శివకార్తికేయన్ వంటి హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.   

PREV
click me!

Recommended Stories

Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్