రాఘవేంద్రరావు షాకింగ్ డెసిషన్!

Published : May 27, 2019, 12:39 PM IST
రాఘవేంద్రరావు షాకింగ్ డెసిషన్!

సారాంశం

టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మల్ పదవికి రాజీనామా చేశారు.

టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మల్ పదవికి రాజీనామా చేశారు. వయోభారం వలన తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. 2015 నుండి ఆయన తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో డైరెక్టర్ గా సినిమాలు చేయడం తగ్గించేశారు.

త్వరలోనే ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారని టాక్. అందులో ముగ్గురు దర్శకులు నటిస్తారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్