పాయల్ రాజ్ పుత్ బూతు పోస్టర్..!

Published : Aug 29, 2019, 10:10 AM ISTUpdated : Aug 29, 2019, 10:24 AM IST
పాయల్ రాజ్ పుత్ బూతు పోస్టర్..!

సారాంశం

కొద్దిరోజుల క్రితం  'ఆర్డీఎక్స్ లవ్' సినిమాకి సంబంధించిన పోస్టర్ వదిలారు. ఆ డోస్ సరిపోదని అనుకున్నారో ఏమో.. మళ్లీ బూతు అర్ధం వచ్చే విధంగా పోస్టర్ ని వదిలి జనాల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

'RX100' సినిమా హిట్ అవ్వడానికి కథతో పాటి పాయల్ గ్లామర్ షో కూడా హెల్ప్ అయింది. అదే ఫీలింగ్ తో ఆమె నటిస్తోన్న 'ఆర్డీఎక్స్ లవ్' సినిమాలో కూడా గ్లామర్ షో చేయిస్తున్నారు. పాయల్ గ్లామర్ తోనే వసూళ్లు రావాలన్నట్లుగా ఆమె అందాల ప్రదర్శన చేసిన పోస్టర్లే ప్రచారానికి వాడుతున్నారు.

కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ వదిలారు. ఆ డోస్ సరిపోదని అనుకున్నారో ఏమో.. మళ్లీ బూతు అర్ధం వచ్చే విధంగా పోస్టర్ ని వదిలి జనాల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాయల్ కొబ్బరిమట్టపై అందాలు ఆరబోస్తూ నిద్రపోయి ఉంటే.. ఆమెని హీరో తదేకంగా చూస్తూ ఉన్న ఈ పోస్టర్ చూడడానికి చాలా బోల్డ్ గా ఉంది. బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ  సినిమాలకు ఈ తరహా పోస్టర్లే వదిలేవారు..

ఇప్పుడు తెలుగు మేకర్స్ కూడా అది ఫాలో అవుతున్నట్లున్నారు. పాయల్ ఎంత గ్లామర్ షో చేసినా.. సినిమాలో ఎన్ని బోల్డ్ సీన్స్ ఉన్నా.. కథ, కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని అనుకోవడం పొరపాటే.. ఈ సినిమాను సి.కళ్యాణ్ లాంటి సీనియర్ నిర్మాత నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే