నమ్రత ఫామింగ్‌.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫిదా!

Published : Dec 17, 2020, 09:20 AM IST
నమ్రత ఫామింగ్‌.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫిదా!

సారాంశం

సమంత తన ఇంట్లోనే ఆర్గానిక్‌ ఫామింగ్‌లో కూరగాయలు పండించి వాహ్‌ అనిపించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మహేష్‌ బాబు ఫ్యామిలీ నడుస్తున్నారు. నమ్రత తమ పొలంలో పెంచుకున్న కూరగాయల తోటని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇందులో వరి, టమాటోలు, మిరప, కాటన్‌ వంటివి ఉన్నాయి. 

సినీ తారల దృష్టి సహజమైన పంటలపైకి మళ్ళింది. సహజంగా పండే కూరగాయలకు, నిత్యావసరాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. సమంత తన ఇంట్లోనే ఆర్గానిక్‌ ఫామింగ్‌లో కూరగాయలు పండించి వాహ్‌ అనిపించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మహేష్‌ బాబు ఫ్యామిలీ నడుస్తున్నారు. నమ్రత తమ పొలంలో పెంచుకున్న కూరగాయల తోటని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

ఇందులో వరి, టమాటోలు, మిరప, కాటన్‌ వంటివి ఉన్నాయి. ఈ వెజ్జీ ఫామ్‌ని వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది నమ్రత. దీనికి ఆమె అభిమానులతోపాటు, మహేష్‌ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నిత్యావసర వినియోగం కోసం ఈ విధంగా తన సొంత పంటని పండించటం ఆమెకి ఎంతో ఇష్టమట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇలా సొంతంగా ఫామింగ్‌ ఎంకరేజ్‌ చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

నమ్రత పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె మహేష్‌బాబుకి సంబంధించిన కాల్‌షీట్లు, యాడ్స్ , మహేష్‌ రెమ్యూనరేషన్‌ వంటివి చూసుకుంటుంది. తెరవెనుక అన్నీ నమ్రతనే చూసుకుంటుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి