బికినీ వేసిన నాగిని, భీభత్సం బ్రో!

Published : Jun 29, 2019, 04:54 PM IST
బికినీ వేసిన నాగిని, భీభత్సం బ్రో!

సారాంశం

నాగిని టీవి సీరియల్ ఫాలో అయ్యేవాళ్లకు మౌనీరాయ్ అంటే మహా ఇష్టం. 

నాగిని టీవి సీరియల్ ఫాలో అయ్యేవాళ్లకు మౌనీరాయ్ అంటే మహా ఇష్టం. ఇక మొన్నా మధ్య కన్నడ సంచలనం 'కేజీఎఫ్‌'లో హాట్‌ హాట్‌గా ఐటెం సాంగ్‌ చేసిన దగ్గరనుంచి ఆమెకు సౌత్ ఇండియాలోనూ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో , సౌత్‌నీ, నార్త్‌నీ ఏక కాలంలో దున్ని పారేసే పోగ్రాం పెట్టుకుంది. 

బుల్లితెర బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. తన ఫ్యాన్స్ కు ఆనందం కలిగించటంలో ముందుంటోంది. వర్కవుట్ వీడియోలు, అదిరిపోయే అవుట్ ఫిట్స్ వేసుకుని హాట్ ఇమేజ్ లు వదిలి అందరినీ నోరు వెళ్లబెట్టుకునేలా చేస్తోంది. దాంతో ఆమెకు ఇనిస్ట్రగ్రమ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

తాజాగా మౌనీరాయ్‌ పోస్ట్‌ చేసిన పిక్‌ చూడండి. ఇదంతా నిజమే అని మీరే ఒప్పుకుంటారు.. వైట్‌ అండ్‌ బ్లాక్‌లో సన్న గీతలతో డిజైన్‌ చేసిన   బికినీలో ఆమె ఒలకపోయే వయ్యారాలుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆ నడుం వంపు దగ్గరే వాళ్ల చూపు ఆగిపోతోంది.  ఏదైమైనా మౌనీ రాయ్‌ కెమెరాకి ఇచ్చిన పోజు  కాక పుట్టించేస్తోంది. ఏమంటారు.

PREV
click me!

Recommended Stories

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. గాయని జానకి కుమారుడు కన్నుమూత, కారణం ఏంటి?
మహేష్ బాబు ని తక్కువ అంచనా వేసిన ప్రభాస్, ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదా?