మంచు మనోజ్ పోస్ట్ చేసిన పిక్ వైరల్

Published : Nov 12, 2018, 10:49 AM IST
మంచు మనోజ్ పోస్ట్ చేసిన పిక్ వైరల్

సారాంశం

వైరల్ అవుతున్న పిక్... ఫ్యాన్స్ క్రియేటివిటి సూపర్ అన్న మంచు మనోజ్

ఎప్పుడో స్వర్గస్తులైన నందమూరి హరికృష్ణ, నిన్న జరిగిన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవితో పాటు కనిపించడం ఏంటని అనుకుంటున్నారా? దాన్ని మంచు మనోజ్ పోస్ట్ చేయడం ఏంటని కన్ ఫ్యూజ్ గా ఉందా? ఎవరో అభిమాని ఇలా ఓ ఫోటోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, అది అలా ఇలా పాకి మంచు మనోజ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ పిక్ ను తన ట్విట్టర్ ఖాతాలో మనోజ్ పోస్టు చేశాడు. ఈ పిక్ చూసేందుకు చాలా బాగుందని చెప్పాడు. సూపర్ టీమ్ 'ఆర్ఆర్ఆర్'కు శుభాభినందనలు తెలిపాడు. చిత్ర టీమ్ కు భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్