మహేష్ ఇచ్చిన మిడ్ నైట్ సర్పైజ్ ఇదే

Published : May 31, 2019, 09:31 AM ISTUpdated : May 31, 2019, 09:33 AM IST
మహేష్ ఇచ్చిన మిడ్ నైట్  సర్పైజ్  ఇదే

సారాంశం

మాట ఇచ్చినట్లుగానే సూపర్ స్టార్ మహేష్ బాబు..మిడ్ నైట్ సర్పైజ్ ఇచ్చారు. ‘సూపర్‌స్టార్’ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం  సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘రాజకుమారుడు’ దగ్గరి నుంచి మహేష్ నటించిన సినిమా టైటిల్స్‌తో రూపొందించిన వీడియోను కూడా విడుదల చేశారు.   

సిల్వర్‌జూబ్లీ పూర్తి చేసుకున్న మహేష్ ఈ చిత్రంతో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇక టైటిల్‌ చివర్లో తుపాకీ దానిపై సోల్జర్‌ క్యాప్‌ చూస్తుంటే ఇది ఆర్మీ నేపథ్యంతో కూడిన సినిమా అని తెలుస్తోంది.  

ఇక  మే 31వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో 9.18 amకి అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ  కొత్త సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని నెలల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు.  ప్రస్తుతం యూరఫ్ వెకేషన్లో ఉన్న మహేష్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే షూటింగులో జాయిన్ కాబోతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి