చిన్న సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ ?

Published : Nov 15, 2018, 05:17 PM IST
చిన్న సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ ?

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 25వ సినిమా కావడాంతో నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 25వ సినిమా కావడాంతో నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే తన సినిమాలకు మహేష్ కొన్నిసార్లు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. 

లాభాల్లో వాటాను అందుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ఇకపోతే నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టాలని సతీమణి నమ్రత ఆలోచనలకు మద్దతు ఇస్తున్నాడు. ప్రస్తుతం నమ్రత చిన్న బడ్జెట్ లో ఒక సినిమా చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. 

అయితే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమాలో మహేష్ అతిథి పాత్రలో కనిపిస్తాడని టాక్. సొంత బ్యానర్ లో మొదటి సినిమా కావడం అలాగే కథలో కూడా కీలక పాత్ర కావడంతో మహేష్ కూడా ఒప్పున్నాడట. కరెక్ట్ గా క్యారెక్టర్ కూడా సెట్టవుతుందని 30నిమిషాల పాటు పాత్ర నిడివిని సెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి
Gaddar Awards: సినిమాని ప్రోత్సాహించడంలో ఏపీ వెనుకబడింది, చంద్రబాబుకి చిరంజీవి రిక్వస్ట్.. షాకింగ్ కామెంట్స్