మహేష్ బుజ్జగింపులు?

Published : May 05, 2019, 01:15 PM IST
మహేష్ బుజ్జగింపులు?

సారాంశం

మహర్షి సినిమాతో సరికొత్త హిట్ కొట్టాలని మహేష్ చాలానే కష్టపడ్డాడు. అయితే సినిమాకు ప్రమోషన్స్ డోస్ గట్టిగానే పెంచుతున్నా ఇంకా అనుకున్నంత హైప్ రావడం లేదు. ఆ సంగతి అటుంచితే.. రీసెంట్ గా మహర్షి ప్రీ రిలీజ్ లో మహేష్ మాట్లాడిన విధానం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 

మెయిన్ గా దర్శకులు చెప్పిన కథకు నో చేబితే.. ఏ మాత్రం వెయిట్ చేయకుండా వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతున్నారని చెప్పిన మహేష్ సుకుమార్ ని దృష్టిలో ఉంచుకొని తనకు చెప్పిన కథ బన్నీతో ఫిక్స్ చేసుకోవడం ఎందుకో నచ్చలేదని కథనాలు వచ్చాయి.

సుక్కుకి మహేష్ కౌంటర్ ఇచ్చినట్లు కూడా టాక్ వచ్చింది. అయితే మహర్షి ప్రమోషన్స్ లో ప్రిన్స్ సుక్కు గురించి స్పందించాడు. మహర్షి అనంతరం మంచి మాస్ ఎంటర్టైనర్ చేద్దామనుకున్న సమయంలో సుకుమార్ వచ్చి ఇంటెన్స్ తో కూడిన సీరియస్ కథ చెప్పడంతో ఒప్పుకోలేకపోయా. 

అనిల్ చెప్పిన మాస్ ఎంటర్టైనర్ చేయాలనీ అనుకున్నా. ఈ విషయం సుకుమార్ కి చెప్పగానే అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. భవిష్యత్తులో తప్పకుండా సుకుమార్ తో వర్క్ చేస్తానని మహేష్ వివరణ ఇచ్చాడు. అయితే మహేష్ ఇప్పుడిలా సమాధానం ఇవ్వడం చూస్తుంటే సుక్కు ఫీల్ అయ్యి ఉంటాడేమో అని అందుకే  బుజ్జగించే ప్రయత్నమేదైనా చేస్తున్నాడా అన్నట్లుగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.   

PREV
click me!

Recommended Stories

Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్... వైరల్ అవుతున్న స్లిమ్ లుక్ ఫోటోలు!
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?