'మహర్షి' లేటెస్ట్ కలెక్షన్స్!

By AN TeluguFirst Published May 11, 2019, 12:23 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందులు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందులు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొంది. తొలిరోజు ఈ సినిమా మంచి ఫలితాలను నమోదు చేసింది. శుక్రవారం నాడు పెద్దగా కలెక్షన్స్ ఉండవని, శని-ఆదివారాలు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

కానీ సమ్మర్ సెలవులు కావడం, థియేటర్ లో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శుక్రవారం నాడు కూడా అన్ని ఏరియాల్లో టికెట్లు హౌస్ ఫుల్ అయ్యాయి. టికెట్ రెట్లు పెంచినా జనాలు మాత్రం తగ్గడం లేదు. నైజాంలో మొదటిరోజు ఆరు కోట్లకు పైగా వసూలు చేస్తే.. రెండో రోజు కూడా మూడు కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. 

ఏరియాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్.. 
నైజాం..........................................రూ.9.67 కోట్లు 
సీడెడ్.......................................... రూ.4.01 కోట్లు 
వైజాగ్........................................... రూ. 3.93 కోట్లు 
ఈస్ట్............................................. రూ. 3.8 కోట్లు
వెస్ట్.............................................. రూ. 2.90 కోట్లు
కృష్ణ............................................. రూ. 2.13  కోట్లు
గుంటూరు................................... రూ. 4.89 కోట్లు
నెల్లూరు...................................... రూ. 1.24 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు రూ.32.57 కోట్ల షేర్ ని రాబట్టింది. 

click me!