అక్కడ కూడా మహర్షి గ్రాండ్ రిలీజ్..!

Published : May 07, 2019, 02:42 PM IST
అక్కడ కూడా మహర్షి గ్రాండ్ రిలీజ్..!

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఈ గురువారం గ్రాండ్ గా విడుదలవుతోంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మహేష్ సినిమా హై రేంజ్ లో విడుదలవుతోంది. రీసెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో ఒక్కసారిగా సినిమాపై మంచి బజ్  క్రియేట్ అయ్యింది. 

బెంగుళూర్ లో కూడా మహేష్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో అక్కడ 400 స్క్రీన్లలో మహర్షి విడుదల కాబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ తోనే అర్ధమయ్యింది. ఇక సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ అందింది. 

అయితే దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు అందించిన మ్యూజిక్ మాత్రం అంతగా క్లిక్కవ్వలేదు. ప్రమోషన్స్ లో యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరి మంచి హైప్ క్రియేట్ చేస్తోన్న మహర్షి ఫస్ట్ వీక్ వసూళ్లను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ