అభిజిత్‌ ఇన్నాళ్లూ మోసం చేశాడట.. ఆయనపైనే బిగ్‌బాంబ్‌

Published : Nov 23, 2020, 12:05 AM IST
అభిజిత్‌ ఇన్నాళ్లూ మోసం చేశాడట.. ఆయనపైనే బిగ్‌బాంబ్‌

సారాంశం

అభిజిత్‌కి మంచి వంట వచ్చు అట. వంట చేస్తూ పోతే గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేనని, అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఇన్నాళ్ళు వంట చేయకుండా పెడితే తిని కాలక్షేపం చేశాడు. తనకు వంటి రాదని చెప్పి సభ్యులను మోసం చేశాడు. 

అభిజిత్‌ ఇన్నాళ్ళు సెలెంట్‌గా కనిపించారు. నెమ్మదిగా మెలుగుతూ, గుసగుసలు పెట్టుకున్నారు. లాస్య, హారికలతో కలిసి బాగా చిట్‌చాట్‌ చేసుకునేవారు. పెద్దగా హడావుడి లేకుండా ఉండేవాడు. గేమ్‌ పరంగానూ ఆయనపై కాస్త నెగటివ్‌ టాక్‌ ఉండేది. ఇటీవల నామినేషన్‌ ప్రక్రియలో కూడా అత్యధిక నామినేషన్లు ఆయనకే వేశారు. తాజాగా అభిజిత్‌ కి సంబంధించి మరో కోణం బయటపడింది. 

అభిజిత్‌కి మంచి వంట వచ్చు అట. వంట చేస్తూ పోతే గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేనని, అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఇన్నాళ్ళు వంట చేయకుండా పెడితే తిని కాలక్షేపం చేశాడు. తనకు వంట రాదని చెప్పి సభ్యులను మోసం చేశాడు. దీంతో ఇప్పుడు మాత్రం లాస్య బిగ్ బాంబ్‌ వేసింది. రేపటి నుంచి వారం రోజులపాటు వంటలు చేయాలని చెప్పింది. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో చేయాలని వెల్లడించింది లాస్య. లాస్య కోసం అభిజిత్‌ కూడా ఒప్పుకున్నారు. ఆమె వెళ్లడం చాలా బాధగా ఉందని  చెప్పాడు. అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌ పడటంతో వంటల విషయంలో కిచెన్‌లో ఆయన్ని ఓ ఆట ఆడుకోవాలని సభ్యులు భావిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్