ఇలియానా హాట్ పిక్: ఏంటా నడుమ్?.. కొంచెం తగ్గమ్మా!

By Prashanth MFirst Published Jan 28, 2019, 8:26 PM IST
Highlights

దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే తన నడుమందలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. నాజూకు నడుముకు అసలైన అర్ధాన్ని చెప్పిన ఇల్లి బాలీవుడ్ కి వెళ్ళాక చాలా మారిపోయింది. 

దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే తన నడుమందలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. నాజూకు నడుముకు అసలైన అర్ధాన్ని చెప్పిన ఇల్లి బాలీవుడ్ కి వెళ్ళాక చాలా మారిపోయింది. నార్త్ గాలి ఎఫెక్ట్ గట్టిగానే తగిలినట్లు గ్లామర్ డోస్ కూడా పెరిగిపోయింది. 

ఇక చాలా రోజుల తరువాత అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి కనిపించిన ఈ బ్యూటీ పెద్ద షాకె ఇచ్చింది. సన్నజాజి లాంటి నడుము కనిపించకపోవడంతో అమ్మడిపై నెగిటివ్ కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. ఇక రీసెంట్ గా ఇల్లి తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ వచ్చినప్పటికీ మళ్ళీ అదే లుక్ తో కనిపిస్తోంది. 

ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక హాట్ పిక్ మరోసారి వైరల్ గా మారింది. మళ్ళీ అదే లుక్కా కొంచెం తగ్గాలమ్మా అంటూ సౌత్ ఆడియెన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇకపోతే మరికొందరేమో ఈ చబ్బీ అందాలే కొత్తగా ఉన్నాయంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  

click me!