Kasthuri: రెచ్చిపోయిన ఇంటింటి గృహలక్ష్మి తులసి, డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేసిన కస్తూరి శంకర్

Published : Dec 03, 2023, 08:51 AM IST
Kasthuri: రెచ్చిపోయిన ఇంటింటి గృహలక్ష్మి తులసి, డాన్స్ చేస్తూ  రచ్చరచ్చ చేసిన కస్తూరి శంకర్

సారాంశం

ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటుంది గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి శంకర్. ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ తో.. లేదా కాంట్రవర్సీ వీడియోతో వైరల్ అవుతుంటుంది.తాజాగా అలాంటి వీడియోనే ఒకటిసోషల్ మీడియాలో సందడి చేస్తోంది.   

కస్తూరి శంకర్.. హీరోయిన్ గా ఈమె తెలుగువారికి చాలా తక్కువగా తెలుసు కాని... బుల్లితెర తారగానే ఆమె ఎక్కువగా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో .. అమాయకపు ఇల్లాలు తులసి పాత్రలో కస్తూరి నటన..ప్రేక్షకుల హృదయాలను తాకింది. కాని ఆమె సీరియల్ పాత్రకు.. బయట ఓరిజినల్ క్యారెక్టర్ కు ఏమాత్రం పొంతన ఉండదు. కాంట్రవర్సీలతో కబాడ్డీ ఆడుకుంటుంటుంది కస్తూరి.

ఎప్పటికప్పుడే ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేయడం.. లేదా ఎవరినైనా విమర్షించాలి అంటే ఏమాత్రం ఆలోచించకుండా.. అనేస్తుంది. అలా ఆమె ఎన్నో విమర్షలు మూటగట్టుకుంది. ఇక అప్పుడప్పడుహాట్ అవతారం ఎత్తడంతో పాటు.. అదరిపోయే అందాలు ప్రద్శిస్తుంటుంది. తాజాగా అలాంటి వీడియేనే ఒకటి బయటకు వచ్చింది. నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. 

 

ఈమె  పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు  చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈమె లేటెస్ట్ ఫోటోలు కనుక చూస్తే సిల్క్ చీరలో నడుము అందాలు చూపిస్తూ.. వయ్యారాలు ఒలకబోసింది. ఇవి యూత్ ను సైతం నిద్ర లేకుండా చేసే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం కస్తూరి లేటెస్ట్ గ్లామర్ షోకి సంబంధించిన వీడియో.. తెగ వైరల్ అవుతుంది. చీరలో నడుము అందాలు చూపిస్తూ.. స్లీవ్ లెస్ జాకెట్ లో అదిరిపోయే అందాలు ప్రదర్శిస్తోంది.  

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులు కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. సామాజిక అంశాల పై ఈమె స్పందించే తీరు కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఫెమినిస్ట్ కావడంతో ఈమె పై ట్రోలింగ్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా.. 49 ఏళ్ల వయసులో కూడా కస్తూరి ఓ రేంజ్లో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఉంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్