మహర్షి వీడియో సాంగ్: ఎవరెస్ట్ అంచున

Published : Apr 19, 2019, 04:33 PM IST
మహర్షి వీడియో సాంగ్: ఎవరెస్ట్ అంచున

సారాంశం

మహేష్ బాబు - పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. అయితే ఈ చిత్రంలోని ఎవరెస్ట్ అంచున అనే సాంగ్ ప్రివ్యూను నేడు విడుదల చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఈ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పనులను ముగించుకున్న చిత్ర యూనిట్ రెగ్యులర్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. అల్లరి నరేష్ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా మే 9న రిలీజ్ చేయనున్నారు 

PREV
click me!

Recommended Stories

Mega Twins: ఇక అధికారికమే, మెగా వారసులు వచ్చే డేట్‌ ఇదే.. చిరంజీవి ఫ్యామిలీకి త్రిబుల్‌‌ ట్రీట్‌
Bhumika: `ఖుషి` సినిమాకి మేకప్‌ వేసుకోనివ్వలేదు.. పవన్‌ కళ్యాణ్‌ పై భూమిక క్రేజీ కామెంట్‌