దర్శకుడి బర్త్ డే వేడుకల్లో చిరు, బాలయ్య!

Published : Jul 02, 2019, 10:22 AM IST
దర్శకుడి బర్త్ డే వేడుకల్లో చిరు, బాలయ్య!

సారాంశం

ఒకప్పటి స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు కలిసి ఓ వేడుకలో సందడి చేశారు. 

ఒకప్పటి స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు కలిసి ఓ వేడుకలో సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. సోమవారం రాత్రి గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్ రాజు, సంగీత దర్శకుడు కోటి ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డి  ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. చిరు, బాలయ్య ఇలా అప్పట్లో స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన