బాలీవుడ్ స్టార్ యాక్టర్ షాకింగ్ లుక్!

Published : Jul 10, 2019, 01:21 PM IST
బాలీవుడ్ స్టార్ యాక్టర్ షాకింగ్ లుక్!

సారాంశం

దాదాపు నార్త్ జనాలకు పరిచయం అక్కర్లేని పేరు రామ్ కపూర్. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు ఈ సీనియర్ యాక్టర్ ని బాగా ఇష్టపడతారు. గత కొంత కాలంగా రామ్ కపూర్ హిందీ సీరియల్స్ లో అత్యంత ఆదరణ పొందుతున్న నటుడు. అలాగే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడు కూడా.   

అసలు మ్యాటర్ లోకి వెళితే.. మొన్నటివరకు లావుగా కనిపించిన రామ్ ఇటీవల షాకింగ్ లుక్ తో దర్శనమిచ్చాడు. ఒక్కసారిగా ఫిట్ నెస్ లో మార్పులు తేవడంతో ఫ్యాన్స్ లో సందేహాలు మొదలవుతున్నాయి. అయితే ఇది ఎలాంటి గ్రాఫిక్స్ ఫోటో కాదని గత కొన్నాళ్లుగా తాను జిమ్ లో కష్టపడిన ఫలితమే ఇదంటూ రామ్ ఆన్సర్ ఇచ్చాడు. 

ప్రస్తుతం రామ్ కపూర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరికొత్త లుక్ లో ఆయన కనిపించిన విధానం బావుందని హెయిర్ లుక్ కూడా కేక అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్