Published : Oct 04, 2024, 06:29 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 33: చిల్లర పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ యాష్మి

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్ గా ఉన్న ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకి వచ్చేశాడు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 8 live Updates|Day 33: చిల్లర పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ యాష్మి

06:29 AM (IST) Oct 04

యాష్మి చిల్లర పంచాయతీలు.. ప్లాన్ ప్రకారమేనా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్ గా ఉన్న ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకి వచ్చేశాడు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హౌస్ లో సడెన్ ఎలిమినేషన్స్ తో టెన్షన్ వాతావరణం నెలకొంది. యాష్మి గౌడ హద్దులు దాటే విధంగా ప్రవర్తిస్తూ అనవసరంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటోంది. ఆల్రెడీ నెటిజన్లు ఆమెని విలన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. హౌస్ లో చిల్లర పంచాయతీలకు కేరాఫ్ అడ్రెస్ యాష్మి అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో మణికంఠకి సింపతీ దక్కుతోంది. యాష్మి మద్దతు దారులు మాత్రం ఆమెని కావాలనే బ్యాడ్ చేస్తున్నారు అని.. మణికంఠపై ప్లాన్ ప్రకారం సింపతీ పెంచుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


More Trending News