Bigg Boss Telugu 8 live Updates|Day 39: ఆ పాటతో మణికంఠని ఆడేసుకున్న ముక్కు అవినాష్ 

హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో మణికంఠ, అవినాష్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

11:10 AM

టిప్స్ కోసం తిప్పలు, టేస్టీ తేజకు స్విమ్మింగ్ నేర్పిన ప్రేరణ!

హోటల్ టాస్క్ లో భాగంగా గెస్ట్స్ ని ఇంప్రెస్ చేసే క్రమంలో బాగా కష్టపడుతున్నారు స్టాఫ్. టిప్స్ కోసం రాత్రివేళ స్విమ్మింగ్ పూల్ లో దూకింది ప్రేరణ. ఆ వెంటనే టేస్టీ తేజ దూకాడు. తేజ స్విమ్మింగ్ నేర్పాలని కోరడంతో ప్రేరణ అందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.  
 
baga enjoy chestunadu 😃😃 pic.twitter.com/cOxi3hRSAG

— World Discovery By SP (@WorldDiscoverSP)

10:58 AM

అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయించుకున్న అవినాష్

బిగ్ బాస్ హౌస్లో హోటల్ టాస్క్ ఎంటర్టైనింగ్ సాగుతుంది. గెస్ట్స్ గా ఉన్న అవినాష్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అందమైన యష్మి, ప్రేరణల చేత మసాజ్ చేయించుకున్నాడు. 

7:24 AM

డాక్టర్ బాబు సీరియస్.. సీజన్ 7 విషయాలు కెలకొద్దు అంటూ..

ముక్కు అవినాష్.. గౌతమ్ దగ్గరకి వెళ్లి అశ్వథామ 2.0 అంటూ సీజన్ 7 విషయాలతో కామెడీ చేస్తాడు. దీనితో డాక్టర్ బాబుకి బాగా కోపం వచ్చేసి ఎమోషనల్ అయిపోతాడు. సీజన్ 7 విషయాలు కెలకకండి బ్రో అని అవినాష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకి అవినాష్ అతడికి సారీ చెప్పి వివాదాన్ని ముగించాడు. ఈ సీజన్ లో గౌతమ్ బాగా సీరియస్ గా కసితో కనిపిస్తున్నాడు. 

7:24 AM

మణికంఠని ఆడేసుకుంటున్న ముక్కు అవినాష్

హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో మణికంఠ, అవినాష్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు సభ్యులు నోట్లు నీళ్లు పోసుకుని ఉంటారు. వారు ఆ నీటిని ఉమ్మేసేలా ఇతర సభ్యులు నవ్వించాలి. ముందుగా ముక్కు అవినాష్.. మణికంఠ దగ్గరకి వెళ్లి 'అఖిల బ్రహ్మాండ కోటి' అనే పాటని పడతాడు. అవినాష్ పాడే విధానానికి మణికంఠ నవ్వేస్తాడు. ఇది భలే వైరల్ అవుతోంది. సీజన్ 8 మొదటి ఎపిసోడ్ లో మణికంఠ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ పాట పాడి వినిపిస్తాడు. అప్పుడు మణికంఠ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. 
 
11:10 AM IST:

హోటల్ టాస్క్ లో భాగంగా గెస్ట్స్ ని ఇంప్రెస్ చేసే క్రమంలో బాగా కష్టపడుతున్నారు స్టాఫ్. టిప్స్ కోసం రాత్రివేళ స్విమ్మింగ్ పూల్ లో దూకింది ప్రేరణ. ఆ వెంటనే టేస్టీ తేజ దూకాడు. తేజ స్విమ్మింగ్ నేర్పాలని కోరడంతో ప్రేరణ అందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.  
 
baga enjoy chestunadu 😃😃 pic.twitter.com/cOxi3hRSAG

— World Discovery By SP (@WorldDiscoverSP)

10:58 AM IST:

బిగ్ బాస్ హౌస్లో హోటల్ టాస్క్ ఎంటర్టైనింగ్ సాగుతుంది. గెస్ట్స్ గా ఉన్న అవినాష్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అందమైన యష్మి, ప్రేరణల చేత మసాజ్ చేయించుకున్నాడు. 

7:24 AM IST: