Bigg Boss Telugu Season 8: డేంజర్ జోన్ లో సోనియా.. కాంతార కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత

బిగ్ బస్ తెలుగు  సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. వారాలు గడిచేకొద్ది.. ఇంట్రెస్ట్ ను పెంచేస్తున్నాబు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ఏమాత్రం ఖాళీగా ఉంచకుండా టాస్క్ లతో లిమిట్ లెస్ ఎంటర్టైన్మెన్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక అభయ్ వెళ్లిపోవడంతో కాంతార టీమ్ చీఫ్ పోస్ట్ ఖాళీగా ఉంది. దాంతో కంటెస్టెంట్స్ మధ్య పోటీపెట్టగా.. సీత ఆ టీమ్ కు చీఫ్ గా  విజయం సాధించింది. ఇక ఇక బిగ్ బాస హౌస్ లో వరుస రాజకీయాలు చేస్తోన్న సోనియా ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పనులకు హౌస్ లో ఉన్నవారు మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా విసిగెత్తి పోతున్నారు. 

12:39 PM

కాంతార టీమ్ కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వీక్ కు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెరిగిపోతోంది. ఇక కంటెస్టెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యే టాస్క్ లతో బిగ్ బాస్ ఏమాత్రం ఖాళీగా ఉంచడం లేదు. ఇక తాజా ఎపిసోడ్ లో కాంతార టీమ్ కు కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత ఎంపికయ్యింది. అభయ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో.. ఆ క్లాన్ కు కొత్త ఛీఫ్ కోసం పోటీ పెట్టగా.. అందులో ఎంతో కఫ్టం మీద సీత విన్ అయ్యింది. 

12:38 PM

నిఖిల్ - పృధ్వీలకు కొత్త పేరు పెట్టిన విష్ణు ప్రియా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో.. వరస్ట్ గేమ్ ఆడుతున్న వాళ్ళలో సోనియా ముందు ఉంది. అటు పృధ్వీని.. ఇటు నిఖిల్ ను తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. ఆడిస్తుంది సోనియా. ఈ విషయం అటు హౌస్ లో ఉన్నవారికి.. ఇటు ఆడియన్స్ కు బాగా అర్ధం అవుతుంది. దాంతో నిఖిల్‌, పృధ్వి ఇద్దరికి దద్దోజనం అని పేరు పెట్టింది విష్ణు ప్రియ. ఆమె చుట్టు తిరుగుతూ.. వారి గేమ్ వారు ఆడుకోలేకపోతున్నారంటూ మండిపడింది. 

12:37 PM

డేంజర్ జోన్ లో సోనియా.. బిగ్ బాస్ కాపాడతాడా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాలుగోవారం సోనియా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆట తీరు.. ఇతరులపై నోరు జారడం.. పృధ్వీ, నిఖిల్ లను చేతులో పెట్టుకుని.. వారి గేమ్ ను నాశనం చేయడం లాంటి కారణాలు ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తున్నాయి. దాంతో సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు పోల్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాని బిగ్ బాస్ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఈ వారం సోనియా పక్కగా హౌస్ ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

12:39 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వీక్ కు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెరిగిపోతోంది. ఇక కంటెస్టెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యే టాస్క్ లతో బిగ్ బాస్ ఏమాత్రం ఖాళీగా ఉంచడం లేదు. ఇక తాజా ఎపిసోడ్ లో కాంతార టీమ్ కు కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత ఎంపికయ్యింది. అభయ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో.. ఆ క్లాన్ కు కొత్త ఛీఫ్ కోసం పోటీ పెట్టగా.. అందులో ఎంతో కఫ్టం మీద సీత విన్ అయ్యింది. 

12:38 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో.. వరస్ట్ గేమ్ ఆడుతున్న వాళ్ళలో సోనియా ముందు ఉంది. అటు పృధ్వీని.. ఇటు నిఖిల్ ను తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. ఆడిస్తుంది సోనియా. ఈ విషయం అటు హౌస్ లో ఉన్నవారికి.. ఇటు ఆడియన్స్ కు బాగా అర్ధం అవుతుంది. దాంతో నిఖిల్‌, పృధ్వి ఇద్దరికి దద్దోజనం అని పేరు పెట్టింది విష్ణు ప్రియ. ఆమె చుట్టు తిరుగుతూ.. వారి గేమ్ వారు ఆడుకోలేకపోతున్నారంటూ మండిపడింది. 

12:37 PM IST: