బూతు కథలో బాలయ్య హీరోయిన్!

Published : Sep 21, 2018, 05:47 PM IST
బూతు కథలో బాలయ్య హీరోయిన్!

సారాంశం

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. సెన్సార్ సమస్య కారణంగా వెండితెరపై చూపించలేని చాలా విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించొచ్చు. దీంతో మేకర్స్ వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. సెన్సార్ సమస్య కారణంగా వెండితెరపై చూపించలేని చాలా విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించొచ్చు. దీంతో మేకర్స్ వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఏక్తా కపూర్ ప్రొడక్షన్ లో  'XXX అన్ సెన్సార్డ్' అనే పేరుతో వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మొత్తం బూతులతో నింపేశారు. ట్రైలర్ ఆరంభం నుండి ఎండ్ వరకు ప్రతీ సీన్ కూడా బోల్డ్ గా ఉంది.

ట్రైలర్ మొత్తం ఎరోటిక్, సెక్స్ సీన్స్ తో కట్ చేశారు. ఇలాంటి వెబ్ సిరీస్ లో బాలయ్య హీరోయిన్ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగులో రేసుగుర్రం సినిమాలో బన్నీ సరసన ఐటెం సాంగ్ లో నటించిన కైరా దత్.. ఆ తరువాత శమంతకమణి సినిమాలో చిన్న రోల్ లో కనిపించింది.

బాలయ్య నటించిన 'పైసా వసూల్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మెప్పించింది. అలాంటి కైరా దత్ ఇప్పుడు ఈ బోల్డ్ వెబ్ సిరీస్ లో దర్శనమిచ్చింది. బోల్డ్ సీన్స్ లో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా నటించేసింది. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌