అరియనా ఎక్కడ అని అడుగుతున్నారు... ముహూర్తాలు కుదరగానే పెళ్లి

Published : Dec 20, 2020, 06:56 PM ISTUpdated : Dec 20, 2020, 10:23 PM IST
అరియనా ఎక్కడ అని అడుగుతున్నారు... ముహూర్తాలు కుదరగానే పెళ్లి

సారాంశం

ఎక్కడికి వెళ్లినా నిన్ను అరియనా గురించి ఆడుతున్నారట కదా అని అడుగగా... అవును సర్, ఇంస్టాగ్రామ్ లో కూడా అరియనా గురించి అడుగుతున్నారు. ఆమె టాప్ ఫైవ్ లో ఉంది, త్వరలో వస్తుంది అని వాళ్లకు చెప్పను అన్నాడు.

 
ఎక్కడికి వెళ్లిన మా పేరెంట్స్ ని తన గురించి అడుగుతున్నారని అవినాష్ చెప్పాడు. ఒకప్పుడు ఊరు వెళితే ఆ ఊరు వాళ్లే తనను చూడడానికి వచ్చే వారట. కానీ ప్పుడు పక్కన ఉన్న జిల్లాల వాళ్లు కూడా వస్తున్నారని అవినాష్ అన్నాడు. తనతో పాటు తన పేరెంట్స్ తో కూడా ఫోటోలు దిగుతున్నారని అవినాష్ చెప్పడం విశేషం. తన తల్లి దండ్రులు నేను ఇచ్చిన బహుమతి ఇదే అని అవినాష్ గొప్పగా ఫీలయ్యాడు. 
 
ఇక ఎక్కడికి వెళ్లినా నిన్ను అరియనా గురించి ఆడుతున్నారట కదా అని అడుగగా... అవును సర్, ఇంస్టాగ్రామ్ లో కూడా అరియనా గురించి అడుగుతున్నారు. ఆమె టాప్ ఫైవ్ లో ఉంది, త్వరలో వస్తుంది అని వాళ్లకు చెప్పను అన్నాడు. ఇక పెళ్లిపై స్పందించిన అవినాష్..ఇప్పుడు ముహుర్తాలు లేవు... ముహుర్తాలు కుదరగానే పెళ్లి అని అవినాష్ చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు