అంతరిక్షం ప్రీమియర్ షో టాక్

Published : Dec 21, 2018, 07:39 AM ISTUpdated : Dec 21, 2018, 07:47 AM IST
అంతరిక్షం ప్రీమియర్ షో టాక్

సారాంశం

వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం 9000 KMPH నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక కొద్దిసేపటి క్రితం  అమెరికాలో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ టాక్ ఎల్ ఉందొ చూద్దాం..

ఘాజి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి సెకండ్ టైమ్ కూడా మళ్ళీ అదే రేంజ్ లో కథను ఎంచుకోవడం విశేషం. మొదటి సారి తెలుగులో స్పెన్ థ్రిల్లర్ ను టచ్ చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం 9000 KMPH నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక కొన్ని గంటల ముందే అమెరికాలో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ టాక్ ఎల్ ఉందొ చూద్దాం..

ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ఫెస్ చేయనుందని పసిగట్టిన ఇండియన్ స్పెన్ స్టేషన్ దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని డిసైడ్ అవుతారు. కథానాయకుడు దేవ్(వరుణ్ తేజ్) తీసుకున్న ఒక నిర్ణయం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. స్పెస్ లోకి వెళ్లిన దేవ్ టీమ్ ఊహించని పరిణామాలను ఎదుర్కొంటుంది. సెకండ్ ఆఫ్ ట్విస్ట్ సినిమాలో మెయిన్ హైలెట్.

ఫస్ట్ హాఫ్ లో ఆడియేన్స్ కి పూర్తి కథ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ లో దర్శకుడు విజువల్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే కీలకమైన విఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర యూనిట్ అనుకున్న అవుట్ పుట్ ఇవ్వలేదనే టాక్ వస్తోంది. కొన్ని కొత్త విషయాలని అర్ధమయ్యేలా చెప్పారు. కానీ ఆడియెన్స్ కి అంతగా థ్రిల్ అనిపించకపోవచ్చు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక కెమెరా పనితీరు సినిమాకు ఆయుధంలా నిలువగా.. వరుణ్ తేజ్ నటన కూడా స్క్రీన్ పై ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ వీకెండ్ లో సరికొత్త జనర్ లో సినిమా పరవాలేదు అనిపించే విధంగా ఆకట్టుకుంటుంది.

PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?