బ్రహ్మానందంని పరామర్శించిన బన్నీ!

Published : Feb 07, 2019, 02:45 PM IST
బ్రహ్మానందంని పరామర్శించిన బన్నీ!

సారాంశం

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందంకి ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఆయనకి గుండె ఆపరేషన్ జరిగింది. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ముంబైలోనే ఉండిపోయారు. 

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందంకి ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఆయనకి గుండె ఆపరేషన్ జరిగింది. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ముంబైలోనే ఉండిపోయారు.

నిన్ననే ఆయన తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆయన్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు.. బ్రహ్మీని కలవగా.. తాజాగా అల్లు అర్జున్ వెళ్లి పరామర్శించారు.

మునుపటిలా ఆయన సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్.. దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌