రాజకీయాలపై స్టార్ హీరో యుద్ధం!

Published : Mar 17, 2019, 01:40 PM IST
రాజకీయాలపై స్టార్ హీరో యుద్ధం!

సారాంశం

అజిత్ అనగానే రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అని ఎవరైనా చెప్పేస్తారు. ఎందుకంటే రూమర్స్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రతిసారి స్పందించిన ఏకైక హీరో కాబట్టి. పాలిటిక్స్ అని అజిత్ చెవిన పడితే చాలు దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. కొన్ని రాజకీయ పార్టీలు అతన్ని లాగడానికి ప్రయత్నం చేసినా అజిత్ ముందే క్లారిటీ ఇచ్చాడు. 

రాజకీయాలంటే నాకు ఇంట్రెస్ట్ ;లేదు. నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని సమాధానం ఇవ్వడంతో చాలా రూమర్స్ కు బ్రేకులు పడ్డాయి. అసలు విషయంలోకి వస్తే.. అజిత్ పాలిటిక్స్ పై యుద్ధం చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో..!

ఇంతవరకు రాజకీయాలకు సంబందించిన సినిమాల్లో ,నటించని అజిత్ ఇటీవల ఒక పొలిటికల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్ బాలీవుడ్ పింగ్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్షన్ లోనే  పొలిటికల్ డ్రామా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల  విశ్వాసం సినిమాతో కోలీవుడ్ లో అజిత్ మంచి హిట్ అందుకున్నాడు.   

PREV
click me!

Recommended Stories

RRR నటి రూ.350 కోట్ల విలువైన బంగ్లా ఇదే.. గృహప్రవేశం ఫోటోలు ఇవిగో
First Finalist: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్‌.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి