హాట్ పిక్: బికినిలో పొగరు పిల్ల

Published : Apr 19, 2019, 03:10 PM IST
హాట్ పిక్: బికినిలో పొగరు పిల్ల

సారాంశం

photo courtesy: instagram చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నేహా శర్మ అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ అయినా పెద్దగా అవకాశాలు అందుకొని నేహా శర్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నేహా శర్మ అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ అయినా పెద్దగా అవకాశాలు అందుకొని నేహా శర్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఆమె సోదరి ఐషా శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. 

గత ఏడాది వచ్చిన సత్యమేవ జయతే సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన అమ్మడు అవకాశాలు లేక మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే రీసెంట్ గా ఒక స్టార్ హీరో సరసన సైడ్ హీరోయిన్ గా చేయమని అవకాశం ఇస్తే అమ్మడు ఒప్పుకోలేదట. అలాగే ఒక ఐటెమ్ సాంగ్ ని కూడా వదులుకుందట. 

సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న ఐషా శర్మ ఆడియెన్స్ ని అయితే బాగానే హ్యాపీ ఇస్తోంది. కానీ చిన్న అవకాశాలు వస్తే మాత్రం స్టార్ హీరోలతో నటించాలని అనుకుంటున్నట్లు ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తోంది. పోగరుతో పాటు బేబీకి అందం కూడా ఎక్కువే కానీ అలోచించి అడుగువేసి గుణమే అమ్మడికి లేదని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?