బికినీలో అదా శర్మ.. ఫోటోలు వైరల్!

Published : Jun 01, 2019, 10:29 AM IST
బికినీలో అదా శర్మ.. ఫోటోలు వైరల్!

సారాంశం

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉండే హీరోయిన్స్ లో అదా శర్మ ఒకరు. తనను తాను ప్రమోట్ చేసుకోవడం, యాడ్స్ కాంపెయినింగ్ లో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉండే హీరోయిన్స్ లో అదా శర్మ ఒకరు. తనను తాను ప్రమోట్ చేసుకోవడం, యాడ్స్ కాంపెయినింగ్ లో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. తరచూ ఏదొక యాక్టివిటీ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఈ భామ తాజాగా బికినీ వేసుకొని తన అందాలను ఆరబోస్తోంది. 

సమ్మర్ హీట్ తో ఉన్న జనాల్లో మరింత హీట్ పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజశేఖర్ నటిస్తోన్న 'కల్కి' సినిమాలో నటిస్తోంది.

ఇందులో అదాని గ్లామరస్ గా చూపించబోతున్నారు. అలానే బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. అలానే ఓ వెబ్ సిరీస్ కి కూడా సంతకం చేసినట్లు సమాచారం. దానికి 'హాలిడే' అనే టైటిల్ కూడా ఫైనల్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?